Signup Login Profile
Complaint Image

బ్యాంకు వారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకునేందుకు వీలు లేకుండా ఆ డబ్బులను పొదుపు లోను కు జమ చేసుకున్నారు

1. నాకు ఒక బ్యాంకు లో పర్సనల్ సేవింగ్ అకౌంట్ ఉంది.
2. అదే బ్యాంకులో నేను పొదుపు లోను తీసుకోని యున్నను ( SHG ).
3. అదే అకౌంట్ ను తల్లికి వందనం పథకానికి ఉపయోగించాను
4. ఇప్పుడు నాకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అదే అకౌంట్ లో జయ అయినాయి
5. బ్యాంకు వారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకునేందుకు వీలు లేకుండా ఆ డబ్బులను పొదుపు లోను కు జమ చేసుకున్నారు
6. ఆలా జమ చేసు కున్నందుకు నేను బ్యాంకు వారిపై ఏమైనా చర్యలు తీసుకోవచ్చునా

Post From: Nellore, Andhra Pradesh, India -

❤️ 1 💬 1 🔗 0 👁️ 43

Sponsor Ads